నార్సింగి ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన రమణా గౌడ్

నార్సింగి ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన రమణా గౌడ్

బాధ్యత తీసుకున్న వెంటనే జొన్నవాడలో జరిగిన ఘటన వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఇరు వర్గాల దర్శనము సద్దుమణిగేలా మాట్లాడుతూ ఊరు పెద్ద మనుషులతో మాట్లాడి నిన్న జరిగిన దాడి పైన విచారణ చేస్తామని తెలిపారు.