జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప సభ....

జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప సభ....
  • హాజరైన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లో ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది..కాని ఈ షెడ్యూల్ కన్నా ముందే ప్రజలు ఫలితాలను ఇచ్చారు.. మారో సారి బీజేపి ప్రభుత్వమే.. తెలంగాణా కూడా ఇదే ఫలితం ఉంటుంది.నిన్న మల్కాజ్ గిరి లో ఇదే చూసాను. అక్కడ ప్రజలు బిజెపి ని ఆశీర్వదించారు.తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో బీ ఆర్ ఎస్ వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర కోపం.. వారిని ఓడించింది..

ఇపుడు మోడీ పట్ల ప్రజానీకం మొత్తంగా ప్రేమ కనిపిస్తుంది.తెలంగాణ దక్షిణ భారత ముఖ ద్వారంగా ఉంటుంది.తెలంగాణాలో అభివృద్ది అనేది ఎన్ డి ఎ.. నరేంద్ర మోడీ కి చాలా ప్రాధాన్యంగా ఉండింది. కానీ తెలంగాణ బీ ఆర్ ఎస్.. కాంగ్రెస్ ల మధ్య ఇసుర్ రాళ్ల మధ్య చితికిపోయిన..అప్పుడు బీ ఆర్ ఎస్ వాళ్ళ అక్రమాలకు.. ఇపుడు కాంగ్రెస్ వారు దుర్ దృష్టి పడి చితికి పోతుంది.. కనుక మొత్తం లోక్ సభ సీట్లల్లో బీజేపి ను గెలిపిస్తే నా పూర్తి దృష్టి తెలంగాణ పై ఉండి.. అభివృద్ధిని నేను పర్యవేక్షిస్తూ ఉంటాను..పీఎం మోడీ..

కాంగ్రెస్ పార్టీ గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని అబద్ధాలు.. లూటీ లతో నాశనం చేసింది.

గరీబి హటావో అన్నది.. కానీ ఎప్పుడూ సాధ్యం కాలేదు.బీసీ, ఎస్సీ ,ఎస్టీ లను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ లా వాడుకున్నది.
కానీ మోదీ వచ్చాకే మార్పు వచ్చింది.నేను వచ్చాక పేద కుటుంబం బ్యాంక్ అకౌంట్.. టాయిలెట్.. నీళ్లు.. కరెంట్.. అభివృద్ధి.. చేశాక 25 కోట్ల మంది బీ పీ ఎల్ దాటి వచ్చారు.నేను మీతో ఓట్లు తీసుకుని తన కుటుంబం వారిని పైకి తేవాల్సిన అవసరం లేదు.. నా కుటుంబం 140 కొట్ల మంది దేశ ప్రజలు..


గడిచిన 35 ఏళ్లుగా జనం కోసం మాత్రమే పని చేస్తున్న..
నేను ఏదైనా చేస్తే.. అది ప్రజల కోసమే అందుకే.. మోదీ ఏది చెప్తే అది మోదీ గ్యారంటీ.. అది అమలవుతుంది..370 ఆర్టికల్ రద్దు కానీ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానీ.. అర్తిక వ్యవస్త అత్యంత వేగంగా బలోపేతం చేస్తుంది అంటే.. అవి జరిగాయంటే అది మోదీ గ్యారంటీ..పేదలకు ఎన్నో చేశాం..
కోటి ఇరవై లక్షల మంది కి ఆరోగ్య భీమా.. ఆయుష్మాన్ భారత్..
మాదిగలను స్వయం సమృద్ది దిశగా ప్రయత్నిస్తున్నాం.మా ప్రయత్నాల లాభం.. ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందుతాయి.. కానీ ఇలాంటి కార్యక్రమాలను బీ ఆర్ ఎస్.. కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయి. సామాజిక న్యాయం పేరుతో మోసం చేస్తారు.. వారు అంబేద్కర్ ను ఓడించిన వారు.. రాష్ట్రపతి ముర్ము ను ఓడించేందుకు యత్నించారు.ఇక్కడ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ను ఎలా అవమానం చేస్తున్నారో చూస్తున్నాం..
ఆయన్ను కింద కూర్చో బెట్టిన సందర్భం..బీ ఆర్ ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ అడుగు జాడల్లో నడుస్తుంది..
రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుందని కేసిఆర్ అన్నారు.. ఇది అంబేద్కర్ ను అవమనించినట్లి ..
దళిత బందు పేరుతో ఎన్నో మోసాలు చేసారు.కుటుంబ వాద పార్టీల్లో కుంభకోణాలు ఉంటాయి.. కాంగ్రెస్.. బీ ఆర్ ఎస్ పార్టీలు చేసిన కుంభకోణాలు ఎన్నో చూశాం.. కానీ ఏ అవినీతి పరుడు కూడా శిక్ష పడకుండా తప్పించుకోలేరు.. 
ఇందుకు నాగర్ కర్నూల్.. మహబూబ్ నగర్.. నల్గొండ.. సికింద్రాబాద్ లలో బీజేపి అభ్యర్థులను గెలిపించండి.గత ఎన్నికల్లో బిజెపి ఓట్ల శాతాన్ని డబుల్ చేశారు..
నాకు పూర్తిగా నమ్మకం ఉంది.. ఈ సారి తెలంగాణలో డబల్ డిజిట్ సీట్లు వస్తాయి...