కోర్టులో కవిత విజువల్స్

  • కోర్టుకు వెళ్లేముందు కవిత కీలక వ్యాఖ్యలు

ముద్ర,తెలంగాణ:- ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టుకు తరలించారు. కోర్టుకు వెళ్లేముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. కాగా తన అరెస్ట్ అక్రమమని, తనను కావాలనే కేసులో ఇరికించారని వ్యాఖ్యానించారు. అరెస్ట్ పై న్యాయపోరాంట చేస్తామని అన్నారు.