ఈటలకు బీజేపీ అధిష్టానం పిలుపు

ఈటలకు బీజేపీ అధిష్టానం పిలుపు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రాష్ట్ర రాజకీయాలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.