వెల్గటూర్ లో బతుకమ్మ చీరల పంపిణి...  

వెల్గటూర్ లో బతుకమ్మ చీరల పంపిణి...  

వెల్గటూర్, ముద్ర :వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామా లలో ప్రభుత్వం ద్వారా మంజూరైన బతుకమ్మ చీరలను  అయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు గురువారం మహిళలకు పంపిణీ చేశారు. కాగా వెల్గటూర్ మండలానికి 18,719 చీరలు అవసరం ఉండగా, 14,500 చీరలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవరావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కార్యదర్శులు పాల్గొన్నారు.