చంద్రబాబు కు బిగ్ రిలీఫ్

చంద్రబాబు కు బిగ్ రిలీఫ్

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- లిక్కర్,IRR,ఇసుక స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు కు బిగ్ రిలీఫ్ లభించింది.ఆయనకు అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.