Bhatti Vikramarka Birthday - ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Bhatti Vikramarka Birthday -  ఉప ముఖ్య‌మంత్రి  భట్టి విక్రమార్క కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర,తెలంగాణ:-నేడు ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు తెలిపారు.. అలాగే ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ శుభ‌కాంక్ష‌లు తెలిపారు.

"రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు… ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు… శ్రీ భట్టి విక్రమార్క గారికి… హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవచేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు.