మోడీ సభలో చైన్ స్నాచర్ హల్ చల్

మోడీ సభలో చైన్ స్నాచర్ హల్ చల్

ముద్ర,జగిత్యాల:- జగిత్యాలలో సోమవారం నిర్వహించిన మోడీ సభలో చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. రాహుల్ అనే చైన్ స్నాచర్ సభా ప్రాంగణం వెనుకవైపు మాటు వేసి మహిళల మెడలో చైన్ లాగి పారిపొతుండగా పోలీసులు వెంబడించారు. పోలీసుల నుండి తప్పించుకొవడం కోసం ముళ్ళపొదలో దూకి బండతో తలపై కొట్టుకున్నాడు. గాయపడ్డ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని హాస్పిటల్ కు తరలించారు.