కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఆలయాల్లో పూజలు..

కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఆలయాల్లో పూజలు..
KCR birthday Pujas in temples

ముద్ర న్యూస్, సారంగాపూర్: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ నాయకులు మండలంలోని పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో అలాగే బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాల్లో జడ్పిటిసి మనోహర్ రెడ్డి వైస్ ఎంపిపి సొల్లు సురేందర్, కేడీసీసీ డైరెక్టర్ రామచంద్రరావు, టిఆర్ఎస్ మండల నాయకులు గుర్రాల రాజేందర్రెడ్డి, తోదేటి శేఖర్ గౌడ్, ఏనుగుల మల్లేష్, పాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో కాంతరెడ్డి, కొలుముల రమణ, నారాబాక రమేష్, ముక్క శంకర్, నల్ల మైపాల్ రెడ్డి, మెరుగు రాజేశం, గంగాధర్, రమేష్, నరేందర్, ఏసుదాసు, మారుతి, సుశీల్, సుధాకర్, అశోక్, రాంచందర్, సాజన్, సతీష్ , రాజేష్, తదితరులు పాల్గొన్నారు.