చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ఈ నెల 24 వరకు రిమాండ్ పొడిగింపు

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ఈ నెల 24 వరకు రిమాండ్ పొడిగింపు

విజయవాడ ఏసిబి కోర్టు : వీడియో లింక్ ద్వారా చంద్రబాబు నాయుడుని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన అధికారులు.

నన్ను అకారణంగా జైల్లో పెట్టారు

  •  నా బాధ ఆవేదనంతా అదే 
  •  నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసన్న చంద్రబాబు 
  •  చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానన్న జడ్జి
  •  చట్టం అందరికీ సమానమేనన్న జడ్జి 
  •  మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి
  •  దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి 
  •  రిమాండ్ ను శిక్షగా భావించొద్దు
  •  ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం : జడ్జి