చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచిన రాజమండ్రి జైలు అధికారులు

చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచిన రాజమండ్రి జైలు అధికారులు
  • రిమాండ్ లో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా అని చంద్రబాబును ప్రశ్నించిన జడ్జి
  • ఎల్లుండి వరకు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారు.
  • మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది .
  • మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారు : జడ్జి