సీఎం పదవి  అనేది వరించి రావాలి... కోరుకుంటే వచ్చేది కాదు

సీఎం పదవి  అనేది వరించి రావాలి... కోరుకుంటే వచ్చేది కాదు

సీఎం పదవి  అనేది వరించి రావాలి...కోరుకుంటే వచ్చేది కాదన్న జనసేనాని పవన్​ కళ్యాణ్​. పొత్తుల విషయంలో తన స్టాండ్​ మారలేదన్నారు. ఉనికిని చాటుకోవడానికి పార్టీ పెట్టలేదన్నారు. ప్రజలకు అధికారం అప్పిగించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. కండీషన్లు పెట్టి సీఎం పదవి పొందలేమన్నారు.