ఏఐవైఎఫ్  రాష్ట్ర సహాయ కార్యదర్శిగా చేపూరి కొండలు

ఏఐవైఎఫ్  రాష్ట్ర సహాయ కార్యదర్శిగా చేపూరి కొండలు

చిలుకూరు ముద్ర : అక్టోబర్ 29, 30వ తేదీలలో హైదరాబాద్ నగరంలో జరిగిన అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర రెండో మహాసభలలో, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా  చిలుకూరు గ్రామానికి చెందిన, చేపూరి కొండలు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో విద్య వైద్యం ఉపాధి అవకాశాల కోసం నేటి యువత నిరుద్యోగులతో కలిసి పాలకవర్గాల పై సమరసిర పోరాటాలు నిర్వహిస్తానని ఆయన అన్నారు.