నకిలీ ఫ్యాన్ లు తయారు చేస్తున్న పరిశ్రమ పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు. 

నకిలీ ఫ్యాన్ లు తయారు చేస్తున్న పరిశ్రమ పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు. 

బాలానగర్ లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ ఫ్యాన్లు తయారీ కి తెరలేపిన కేటుగాడు. వాటికి బ్రాండెడ్ స్టికరింగ్ చేసి మార్కెట్ లో విక్రయం. 

నాసిరకమైన వస్తువులు ఉపయోగించి ఫ్యాన్లు తయారీ. దానికి PRESTIGE బ్రాండ్ స్టికరింగ్ చేసి ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లు. 

మార్కెట్ కు తరలించడానికి సిద్దంగా ఉన్న 50 ఫ్యాన్ లను సీజ్ చేసిన ఎస్ఓటీ బృందం. 

నిందితుడు వి.ఎల్ నర్సింహ్మా రావు అరెస్ట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాలానగర్ పోలీసులు.