గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత

గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత

ముద్ర,హైదరాబాద్:- భాగ్యనగరంలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం విపరీతమైన ఎండ ఉంటే సాయంత్రం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.