ఓల్డ్​ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో మాట్లాడటానికి మాజీ  మంత్రి జూపల్లి ప్రయత్నం

ఓల్డ్​ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో మాట్లాడటానికి మాజీ  మంత్రి జూపల్లి ప్రయత్నం

ఓల్డ్​ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో మాట్లాడటానికి మాజీ  మంత్రి జూపల్లి ప్రయత్నం చేశారు. మాట్లాడకుండా అడ్డకున్న పోలీసులు. ఎందుకు అడ్డుకుంటున్నారని వాగ్వావాదానికి దిగిన జూపల్లి. అయినా మాట్లాడతానంటూ మైకుల ముందుకు వచ్చిన జూపల్లి కృష్ణారావు.