తిరుమలగిరి పాత బస్తీ లో బెంచిల బహుకరణ

తిరుమలగిరి పాత బస్తీ లో బెంచిల బహుకరణ

ముద్ర /తిరుమలగిరి: లయన్స్ క్లబ్ తిరుమలగిరి ఆధ్వర్యంలో తిరుమలగిరి పాత బస్తి  మెయిన్ బజార్ లో గ్రామీణ వైద్యుడు ఆలేటి శంకర్  ఆ ప్రాంతంలో రెండు సిమెంటు బేంచీలను  లైన్స్ క్లబ్ వారి అడ్వర్యం లో  ఏర్పాటు చేశారు  ఈ సందర్భంగా  లైన్స్ క్లబ్ అధ్యక్షుడు జలగం రామచంద్రన్ గౌడ్ దాత ఆలేటి శంకర్ ను అబి నందించారు   ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్  కార్యదర్శి ఐత శ్రీనివాస్ ట్రెజరర్ డాక్టర్ సురేష్ కుమార్ . పద్మారెడ్డి లైన్ కె లక్ష్మయ్య  కాలియా  గ్రామీణ వైద్యుడు ఆలేటి శంకర్  తదితరులు పాల్గొన్నారు