కౌన్సిల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్మన్

కౌన్సిల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్మన్

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : జిల్లా కలెక్టర్ కీ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ పూలమొక్కతో ఘన స్వాగతం పలికారు. ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని కర్నూల్ రోడ్డు అక్షయ ఫంక్షన్ హాల్లో జరిగిన 2022- 2023 ఆర్థిక సం" సవరణ మరియు 2023- 2024 ఆర్థిక సం" అంచనా బడ్జెట్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, మున్సిపల్ కమిషనర్ నర్సింహా, వైస్ చైర్మన్ బాబర్,  హాజరయ్యారు.

ఈ సందర్బంగా గద్వాల పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనుల బడ్జెట్ పై కౌన్సిల్ లో జరిగిన బడ్జెట్ పై కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సింహా, కౌన్సిలర్లు కో అప్షన్ మెంబెర్స్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.