స్త్రీ నిధి రుణాల్లో రెండో స్థానంలో నిర్మల్ జిల్లా

స్త్రీ నిధి రుణాల్లో రెండో స్థానంలో నిర్మల్ జిల్లా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: స్త్రీ నిధి రుణాల మంజూరు, వసూళ్ల విషయంలో నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లో గ్రామీణాభివృద్ధి శాఖ 2021-22 సర్వసభ్య సమావేశంలో ఈ విషయం ప్రకటించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి అందుకున్నారు.