బండ ప్రకాశ్ ను అభినంందించిన ఈట గణేష్  

బండ ప్రకాశ్ ను అభినంందించిన ఈట గణేష్  

ముద్ర, రంగారెడ్డి ప్రతి నిధి : తెలంగాణ శాసనమండలి వైస్ చైర్మన్ గా ఎన్నికైన బండ ప్రకాశ్ ను రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ అభినందించారు. బండ ప్రకాష్ ను శాలువా కప్పి ఈట గణేష్ అభినందించి మరింత ఎత్తుకు   ఎదగాలని అభిప్రాయపడ్డారు