బండి సంజయ్​ బెయిల్​ పిటిషన్​కు హైకోర్టు అనుమతి 

బండి సంజయ్​ బెయిల్​ పిటిషన్​కు హైకోర్టు అనుమతి 

బండి సంజయ్​ బెయిల్​ పిటిషన్​కు  హైకోర్టు అనుమతి ఇచ్చింది. బండి సంజయ్​పిటిషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.   రిమాండ్​ క్వాష్​ పిటిషన్​పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.    ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.