సిసోడియా  బెయిల్​ పిటిషన్​పై విచారణ

సిసోడియా  బెయిల్​ పిటిషన్​పై విచారణ

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో   సిసోడియా  బెయిల్​ పిటిషన్​పై విచారణ. బెయిల్​ పిటిషన్​పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా.