తెలంగాణ మంత్రులు జాబితా విడుదల...

తెలంగాణ మంత్రులు జాబితా విడుదల...

తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజ్ భవన్ కు అందించిన కాంగ్రెస్ నేతలు

కొండా సురేఖ
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
జూపల్లి కృష్ణ రావు
భట్టి,
ఉత్తమ్,
పొన్నం,
సీతక్క,
శ్రీధర్ బాబు,
తుమ్మల నాగేశ్వరరావు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
దామోదర రాజనర్సింహలు రేవంత్ తో పాటు కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.