హైదరాబాద్ చేరుకున్న సోనియా గాంధీ

హైదరాబాద్ చేరుకున్న సోనియా గాంధీ

ముద్ర,తెలంగాణ:-కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంక కూడా వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో వీరికి రేవంత్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం జరగనున్న సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరవుతారు. కాసేపట్లో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకోనున్నారు.