లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

ముద్ర,రాయికల్ :- రాయికల్ పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో రాయికల్ పట్టణ మండలానికి చెందిన 125 మంది లబ్ధిదారులకు మంజూరైన 1 కోటి 25 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్.ఈ కార్యక్రమం లో మున్సిపల్ ఛైర్మెన్ మోర హన్మండ్లు,ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేంధర్ నాయక్,జెడ్పీటీసీ అశ్విని జాదవ్,వైస్ ఛైర్మెన్ గండ్ర రమాదేవి,ఎమ్మార్వో అబ్దుల్ ఖ య్యుం,ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు నాగరాజు,కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి,వైస్ ఎంపీపీ మహేశ్వర రావు,పట్టణ అధ్యక్షుడు ఇంతియాజ్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్,రాయికల్ పట్టణ,మండల నాయకులు,మహిళలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.