19 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే

19 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి,ఉచిత కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డా.విజయ్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, పిట్ట ధర్మరాజు, బొడ్లా జగదీష్,అవారీ శివ కేసరి బాబు, తోట మళ్ళీకార్జున్, డిష్ జగన్, కూతురు రాజేష్, హాస్పిటల్ సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు.