నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్

నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్

మూడో రౌండ్ తరువాత ఫలితాలు అధికారిక ప్రకటన

  • కాంగ్రెస్ - 1,06,304 (తీన్మార్ మల్లన్న)
  • బీఆర్ఎస్ - 87,356 (రాకేష్ రెడ్డి)
  • బీజేపీ - 34,516 (ప్రేమెందర్ రెడ్డి)
  • అశోక్ పాలకూరి (స్వతంత్ర) - 27,493

----------------------------------------------------

కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ - 18,878