12వ రౌండ్ పూర్తి అయ్యేసరికి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

  12వ రౌండ్ పూర్తి అయ్యేసరికి  మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు


పద్మాదేవేందర్ రెడ్డి ( బీఆర్ఎస్ ) ౼ 4025

మైనంపల్లి రోహిత్ ( కాంగ్రెస్ ) ౼ 4752

పంజా విజయ్ కుమార్ ( బిజెపి ) ౼ 857


12 రౌండ్లు ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ 7365 ఓట్ల అధిక్యంలో ఉన్నారు