మెడికో ప్రీతిది ఆత్మహత్యే

మెడికో ప్రీతిది ఆత్మహత్యే

వరంగల్​లో మెడికో ప్రీతిది ఆత్మహత్యే. ఈ విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పాయిజన్​ ఇంజక్షన్​ తీసుకొని ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ప్రీతి ఆత్మహత్యకు సైఫ్​ కారణమని చెప్పిన వరంగల్​ సీపీ రంగనాథ్​. వారం పది రోజుల్లో చార్జిషీట్​ వేస్తామని చెప్పారు.