సెటిల్​మెంట్​ చేసినట్లు చూపిస్తే ఉద్యోగం వదిలేస్తా: వరంగల్​ సీపీ రంగనాథ్​ 

సెటిల్​మెంట్​ చేసినట్లు చూపిస్తే ఉద్యోగం వదిలేస్తా: వరంగల్​ సీపీ రంగనాథ్​ 

బండి సంజయ్​ వ్యాఖ్యలపై వరంగల్​ సీపీ కామెంట్స్​. వాళ్ల ఆరోపణలకు నవ్వాలో ...ఏడవాలో అర్థం కావడంలేదు. సెటిల్​మెంట్​ చేసినట్లు చూపిస్తే ఉద్యోగం వదిలేస్తా. సత్యంబాబు కేసుపై బండికి పూర్తిగా  అవగాహనలేదు. ఆ కేసు నేను హ్యాండిల్​ చేయలేదు. నిందితులుగా ఉన్నవారు దర్యాప్తును తప్పుబట్టడం  సాధారణం. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? రఘునందన్​ కాల్​ డేటా విషయంలో కొన్ని తెలసుకోవాలి. దర్యాప్తును రాజకీయ కోణంలో చూడ్డొద్దు. బండి సంజయ్​తో నాకేమైనా గట్టు పంచాయితీ ఉందా? కోర్టుకు సాక్ష్యాలు, ఆధారాలు ఇస్తాం.