వీధి కుక్కలకు పాయిజన్​

వీధి కుక్కలకు పాయిజన్​

వరంగల్​ జిల్లా ఖానాపురంలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు వీధి కుక్కలకు పాయిజన్​ ఇచ్చారు. దీంతో 50 వీధి కుక్కలు చనిపోయాయి.