కొత్త సచివాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసన

కొత్త సచివాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసన

కొత్త సచివాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్​ సమావేశంలో వాకౌట్​ చేసిన అధికారులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన కార్పొరేటర్లు. లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపై  బైఠాయించారు.