తెలంగాణ సెక్రటేరియట్​కు పటిష్ట భద్రత 

తెలంగాణ సెక్రటేరియట్​కు పటిష్ట భద్రత 

తెలంగాణ సెక్రటేరియట్​ నిర్మాణం పూర్తయింది.     సెక్రటేరియట్​కు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది.    పార్లమెంటు తరహాలో సెక్యూరిటీ సిస్టమ్​. 650 మంది రాష్ట్ర పోలీసు సిబ్బందితో  భద్రత. 1,300 కెమెరాలతో ప్రత్యేక నిఘా. మకుటాయమానంగా నిలుస్తున్న సెక్రటేరియట్​. ఈ నెల 30న ప్రారంభించనున్న కేసీఆర్​.