ఈ రోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు: మల్లు భట్టి

ఈ రోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు: మల్లు భట్టి

కొలువుల కోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, కాని ఈ రోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారని సీఎల్​పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యువత ఆత్మార్పణం చేసుకుంటుంటే చూడలేక సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు.