తీహార్​ జైలులో హత్య

తీహార్​ జైలులో హత్య

 తీహార్​ జైలులో గ్యాంగ్​వార్​ జరిగింది. టిల్లు తాజ్​ పురియాను కొట్టి చంపిన ప్రత్యర్థి యోగేశ్​తుండా. ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల కేసులో తాజ్​పురియా నిందితుడు. ఖైదీల మధ్య  ఘర్షణపై విచారణకు ఆదేశించిన జైలు అధికారులు.