సూడాన్​ నుంచి కొనసాగుతున్న - భారతీయుల తరలింపు

సూడాన్​ నుంచి కొనసాగుతున్న - భారతీయుల తరలింపు

సూడాన్​ నుంచి  భారతీయుల తరలింపు కొనసాగుతోంది.  ఆపరేషన్​ కావేరి కింద అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలిస్తున్నారు.  ఇప్పటికే 9 విమానాల ద్వారా 2,886 మంది భారతీయులను తరలించారు. 231 మందితో జెడ్డా నుంచి అహ్మదాబాద్​కు  విమానం బయలుదేరింది.