NTR 100 Rupees Silver Coin: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం!

NTR 100 Rupees Silver Coin: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం!
NTR figure on One hundred rupees silver coin

విశ్వవిఖ్యాత నటుడు, రాజకీయ దురంధరుడు నందమూరి తారక రామారావుకు మరో అపూర్వమైన గౌరవం దక్కనుంది. వంద రూపాయల వెండి నాణేన్ని ఎన్టీఆర్ చిత్తరువుతో ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ నానేణేనికి సంబంధించిన డిజైన్ తయారయిందని ఆర్బీఐ దాన్ని త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నదని తెలిసింది.