May Day - ముద్ర టీవీ తరపున కార్మిక సోదరులందరికి మేడే శుభాకాంక్షలు...
‘‘శ్రమను గౌరవిద్దాం...
శ్రమను గుర్తిద్దాం..
శ్రమ చేద్దాం..
ఎంతో మంది శ్రామికుల చేతులు కలవకుండా ఏ పారిశ్రామికవేత్త విజయం సాధించలేడు....
ఒక రాజు ఒక పనిని ప్రారంభిస్తాడు.. ఒక సేవకుడు దానిని ఒంటరిగా పూర్తి చేస్తాడు.
‘‘కార్మికులందరికీ మా ముద్ర టీవీ తరపున మేడే శుభాకాంక్షలు..