హమ్మయ్య బస్సచ్చింది...

హమ్మయ్య బస్సచ్చింది...
  • పెద్దపల్లిలో బస్సుల కోసం ప్రయాణికుల పడి గాపులు


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: హమ్మయ్య బస్సచ్చింది...పెద్దపల్లిలో బస్సుల కోసం ప్రయాణికుల పడి గాపులు పడుతున్నారు. బస్సుల కోసం ఎదురుచూసి చూసి బస్సు రాగనే హమ్మయ్య మా బస్సు వచ్చింది అని ఇగబడుతున్న దృశ్యం పెద్ద పెళ్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు బస్సు రాగానే సీట్ల కోసం వెతుకుతున్న ప్రయాణికులు దృశ్యాలు మీరు చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టక ప్రయాణికులు సంఖ్య పెరిగి బస్సుల సంఖ్య తగ్గడంతో ఇలా బస్సుల కోసం వేచి చూస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు ప్రభుత్వ వెంటనే బస్సుల సంఖ్య పెంచి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.