సైఫ్​ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

సైఫ్​ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

డాక్టర్​ ప్రీతి మృతి కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్​ను పోలీసులు  కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు  మరో 4 రోజులు రిమాండ్​ పొడిగించారు. కాని  జడ్జి నిరాకరించడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. దీంతో    నిందితుడు సైఫ్​ను ఖమ్మం జైలుకు తరలించారు.