అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చిన ప్రధాని మోడీ

అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా  దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చిన ప్రధాని మోడీ

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఈరోజు సాయంత్రం అయోధ్యలో రామజ్యోతి అనే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 10లక్షల దీపాలు వెలిగిస్తారు. అదే సమయంలో దేశంలోని ప్రతీ ఒక్కరు తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత ప్రసంగిస్తూ ఈ సందేశం ఇచ్చారు.