karnataka elections results: చలో ఇంకో రాష్ట్రం పోదాం పద

karnataka elections results: చలో ఇంకో రాష్ట్రం పోదాం పద

ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం చేసిన  42 స్థానాల్లో బీజేపీ 17 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ వెనకంజలో ఉంది. అమిత్ షా ప్రచారం చేసిన 30 స్థానాల్లో బీజేపీ 8 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. 22 స్థానాల్లో బీజేపీ వెనకంజలో ఉంది. 
రాహుల్ గాంధీ ర్యాలీ చేసిన 51 స్థానాల్లో కాంగ్రెస్ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రియాంక గాంధీ ర్యాలీ చేసిన 27 స్థానాల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో ముందంజలో ఉంది.