వైజాగ్​  స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేటు పరం చేయడం దురదృష్టకరం : జైరాం రమేష్​

వైజాగ్​  స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేటు పరం చేయడం దురదృష్టకరం : జైరాం రమేష్​

వైజాగ్​ స్టీల్​ ప్లాంట్​పై కాంగ్రెస్​ నేత జైరాం రమేష్​ ట్వీట్​. స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేటు పరం చేయడం దురదృష్టకరం. స్టీల్​ ప్లాంట్​ ఉద్యమానికి కాంగ్రెస్​ మద్దతు. భారత్​ జోడో యాత్రలో రాహుల్​ ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇదే.