AP Minister Karumuri counter హరీష్​రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి ఆగ్రహం

AP Minister Karumuri counter హరీష్​రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి ఆగ్రహం

హరీష్​రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి ఆగ్రహం. హరీష్​రావు దౌర్భగ్యపు మాటలు మానుకోవాలన్నారు. హరీష్​రావు ముందు తెలంగాణ సంగతి  చూసుకోవాలన్నారు.  ధనిక రాష్ట్రాన్ని మీ చేతితో పెడితే ఏం చేశారో తెలియదా? తెలంగాణ స్కూళ్ళు, ఏపీ స్కూళ్లకు తేడా గమనించాలి. జీడీపీలో మేం దేశలోనే నెంబర్​ వన్​. ముందు ప్రతిపక్షాలకు హరీష్​ సమాధానం చెప్పకోవాలన్నారు.