సుకేశ్​ విడుదల చేసిన చాట్​ ఆధారంగా ఈసీకి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు 

సుకేశ్​ విడుదల చేసిన చాట్​ ఆధారంగా ఈసీకి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు 

పొలిటికల్​ ప్రకంపనలు సృష్టిస్తున్న సుకేశ్​ లేటెస్ట్​ లెటర్. నగదు డెలివరీపై నేతలతో చాటింగ్​ అంటూ స్ర్కీన్​షాట్స్​ రిలీజ్​. సుకేశ్​ విడుదల చేసిన చాట్​ ఆధారంగా ఈసీకి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు ఫిర్యాదు. బీఆర్​ఎస్​ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్​కు  ఫిర్యాదు. పార్టీ ద్వారా బీఆర్​ఎస్​ నేరుగా మనీలాండరింగ్​ చేసిందని రఘునందన్​ ఆరోపణ. సుకేశ్​ తన లాయర్​ద్వారా చెప్పిన వివరాలు పరిగణనలోకి తీసుకోవాలి. మనీలాండరింగ్​ కిందికి వస్తుంది కాబట్టి లోతుగా దర్యాప్తు చేయాలి.