కార్యకర్తలు షర్మిల పార్టీకి సంబంధం లేదా

కార్యకర్తలు షర్మిల పార్టీకి సంబంధం లేదా

అమరులను అగౌరవపర్చిన వైఎస్ షర్మిల.

అమరుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ చెప్పులు వేసుకొని అమరుల స్తూపం వద్ద హల్చల్ చేసిన షర్మిల,ఆమె పార్టీ కార్యకర్తలు.అమరుల త్యాగాలు షర్మిలకు ఎం తెలుసని మండిపడుతున్న తెలంగాణ వాదులు.బేషరతుగా షర్మిల క్షమాపణ చెప్పాలని తెలంగాణ వాదుల డిమాండ్.