బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో

బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రెవిన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో) గా వాసం రామ్మూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నర్సంపేట ఎమ్మార్వో విధులు నిర్వహిస్తూ పదోన్నతి పై స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవోగా వచ్చిన వి.రామూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధితులు స్వీకరించిన ఆర్డీవోను పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు