నాగర్ కర్నూల్ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా ఆర్ ఎస్ ప్రవీణ్ 

నాగర్ కర్నూల్ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా ఆర్ ఎస్ ప్రవీణ్ 
  • అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్

ముద్ర,నాగర్ కర్నూల్:- బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను అధినేత కేసీఆర్  ప్రకటించారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎంఎల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రాం రెడ్డి ని బిఆర్ఎస్ అభ్యర్థులుగా అధినేత కేసీఆర్  ప్రకటించారు.