శాసనమండలి ప్రభుత్వ విప్ గా  శంభీపూర్ రాజు  ... 

శాసనమండలి ప్రభుత్వ విప్ గా  శంభీపూర్ రాజు  ... 
Raju of Shambhipur as Government Whip of Legislative Council

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి విప్ గా నియమితులయ్యారు. ఈ అవకాశం కల్పించిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు  కృతజ్ఞతలు తెలిపారు.