గోల్డ్ మెడల్ సాధించిన ఇన్స్పెక్టర్ ను అభినందించిన ఎస్పీ

గోల్డ్ మెడల్ సాధించిన ఇన్స్పెక్టర్ ను అభినందించిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జూన్ 14 నుంచి 21 వరకు హైదరాబాద్ లో జరిగిన 9వ తెలంగాణా స్టేట్ షూటింగ్ కాంపిటేషన్లో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగం లో రిజర్వు ఇన్స్పెక్టర్ సైదులు గోల్డ్ మెడల్ సాదించాడు.ఈ సందర్భంగా రిజర్వు ఇన్స్పెక్టర్ సైదులు ని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించి సన్మానించారు.